నెతన్యాహు ఔట్?
గతవారం జరిగిన సార్వత్రిక ఎన్నికల తర్వాత తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రతిపక్ష కూటమి నాయకుడు గాడి ఐసెన్కోట్ను సిఫార్సు చేయనున్నట్టు ఇజ్రాయెల్‌లోని అతిపెద్ద అరబ్ రాజకీయ కూటమి జాయింట్ లిస్ట్ గురువారం ప్రకటించింది.
- ప్రతిపక్ష కూటమికి అరబ్ పార్టీల మద్దతు
- ఇజ్రాయెల్ కొత్త ప్రధానిగా గాడి ఐసెన్‌కోట్!
న్యూఢిల్లీ, నవంబర్ 6: గతవారం జరిగిన సార్వత్రిక ఎన్నికల తర్వాత తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రతిపక్ష కూటమి నాయకుడు గాడి ఐసెన్కోట్ను సిఫార్సు చేయనున్నట్టు ఇజ్రాయెల్‌లోని అతిపెద్ద అరబ్ రాజకీయ కూటమి జాయింట్ లిస్ట్ గురువారం ప్రకటించింది.
జాయింట్ లిస్ట్ మద్దతుకు తోడు నెతన్యాహు చిరకాల మిత్రపక్షమైన యునైటెడ్ తోరా జుడాయిజం(యూటీజే) ఏ అభ్యర్థినీ సిఫార్సు చేయకూడదని తీసుకున్న నిర్ణయం ఐసెన్‌కోట్ స్థానాన్ని బలోపేతం చేసింది. ప్రభుత్వ ఏర్పాటు బాధ్యతను గాడి ఐసెన్కోట్కు అప్పగించాలని సిఫార్సు చేయాలనే తమ నిర్ణయాన్ని దేశాధ్యక్షుడు హెర్జాగ్కు తెలియచేయనున్నట్టు జాయింట్ లిస్ట్ తెలిపింది. జాయింట్ లిస్ట్‌కు 11, రామ్ 8 స్థానాలను దక్కించుకుంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నెతన్యాహు ఔట్?
సీబీఎస్ఈ 10, 12 తరగతుల పరీక్షల షెడ్యూల్ విడుదల
ట్రెడిషనల్ లుక్‌లోనూ గ్లామర్ ట్రీట్.. యాంకర్ స్రవంతి అదిరిపోయే ఫొటోషూట్!
Sandiyar | ‘చిత్తా’ దర్శకుడితో కమల్ హాసన్ కొత్త చిత్రం.. ‘సండియార్’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల!
Chapri | స్లమ్ కుర్రాడి ప్రేమ కథా చిత్రంగా సరోజ్ కుమార్ ‘ఛప్రి’.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్!
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

