అల్లర్ల నుంచి ఢిల్లీని రక్షించడంలో అమిత్‌షా విఫలం: పవార్
మతపరమైన హింస, అల్లరి మూకల నుంచి దేశ రాజధాని ఢిల్లీని రక్షించడంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా విఫలమయ్యారని ఎన్సీ పీ అధ్యక్షుడు శరద్ పవార్ విమర్శించారు.
ముంబై, ఏప్రిల్ 24: మతపరమైన హింస, అల్లరి మూకల నుంచి దేశ రాజధాని ఢిల్లీని రక్షించడంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా విఫలమయ్యారని ఎన్సీ పీ అధ్యక్షుడు శరద్ పవార్ విమర్శించారు. ఢిల్లీ పోలీసులు హోంశాఖ అధీనంలో ఉంటారని, రాజధానిలో ఏవిధమైన అవాంఛనీయ ఘటనలు జరిగినా ప్రపంచానికి తెలిసిపోతుందని, తద్వారా ఢిల్లీలో అశాంతి నెలకొందనే అభిప్రాయం ఏర్పడుతుందని అన్నారు.

ఢిల్లీలో ఇటీవల అల్లర్లు జరిగిన జహంగీర్‌పురి ప్రాంతంలో ఆదివారం హిందువులు, ముస్లింలు కలిసి తిరంగా యాత్రను నిర్వహించారు. అందరం ఒక్కటేనంటూ ఐక్యతను చాటారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Amit Shah
- Delhi
- fail
- Home Minister
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

