Amarnath Yatra | వారం ముందే అమర్నాథ్ యాత్ర ముగింపు!
Amarnath Yatra | అమర్నాథ్ యాత్ర నిర్దేశిత సమయం కన్నా వారం ముందే ముగియనుంది. వచ్చే బుధవారంతో ఈ యాత్ర పూర్తవుతుందని, ప్రయాణికుల సంఖ్య తగ్గడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఒక ఉన్నతాధికారి చెప్పారు.
Amarnath Yatra | శ్రీనగర్ : అమర్నాథ్ యాత్ర నిర్దేశిత సమయం కన్నా వారం ముందే ముగియనుంది. వచ్చే బుధవారంతో ఈ యాత్ర పూర్తవుతుందని, ప్రయాణికుల సంఖ్య తగ్గడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఒక ఉన్నతాధికారి చెప్పారు. ఈ ఏడాది దర్శనకాలాన్ని 62 రోజుల పాటు దీర్ఘకాలం ఉంచినా, యాత్ర ప్రారంభమైన రెండు వారాల తర్వాత నుంచి భక్తుల రాక తగ్గుముఖం పట్టింది.
వాస్తవానికి యాత్ర ఈ నెల 31వరకు జరగాల్సి ఉన్నా, దానిని వారం రోజులు ముందుగానే 23తోనే ముగిస్తున్నట్టు చెప్పారు. ఇప్పటివరకు నాలుగు లక్షల మంది మంచు శిలాకారంలో ఉన్న పరమేశ్వరుడిని దర్శించుకున్నారు. గత కొన్ని ఏండ్లుగా అమర్నాథ్డిని దర్శించుకునే భక్తుల సంఖ్య తగ్గుతూ వస్తున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

