అదానీపై ఆరోపణలు.. మోదీ, రాహుల్‌పై దావా
అదానీ గ్రూప్‌పై కల్పిత, తప్పుడు ఆరోపణలు చేయకుండా ప్రధాని మోదీ, కాంగ్రెస్ నాయకుడు రాహుల్‌గాంధీలను అడ్డుకోవాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. కాంగ్రెస్, బీజేపీ నాయకులు అదానీ గ్రూప్‌పై చేస్తున్న అసంబద్ధమైన ఆరోపణలు,
న్యూఢిల్లీ, మే 27: అదానీ గ్రూప్‌పై కల్పిత, తప్పుడు ఆరోపణలు చేయకుండా ప్రధాని మోదీ, కాంగ్రెస్ నాయకుడు రాహుల్‌గాంధీలను అడ్డుకోవాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. కాంగ్రెస్, బీజేపీ నాయకులు అదానీ గ్రూప్‌పై చేస్తున్న అసంబద్ధమైన ఆరోపణలు, అదానీ గ్రూప్ మార్కెట్ విలువకు, ఇన్వెస్టర్లకు హాని తలపెడుతున్నదని, అలాంటి ఆరోపణలు చేయకుండా వారిని నిరోధించాలని పిటిషన్‌దారు హైకోర్టును కోరాడు. స్టాక్ ఇన్వెస్టర్, రైతుగా తనను తాను పేర్కొన్న సుర్జిత్ సింగ్ యాదవ్ ఈ పిటిషన్ వేశారు. రాహుల్‌గాంధీ, ప్రధాని మోదీలను ప్రతివాదులుగా తన పిటిషన్లో చేర్చాడు. అదానీకి వ్యతిరేకంగా వాస్తవాలను వక్రీకరించారని పిటిషన్లో రాహుల్‌గాంధీపై ఆరోపించారు. అదానీ కంపెనీల ప్రతిష్టను ప్రజలు, మార్కెట్ ఇన్వెస్టర్ల దృష్టిలో తగ్గించారని యాదవ్ ఆరోపించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
‘తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ’
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

