టేకాఫ్ అవుతూ పక్షిని ఢీకొన్న ఎయిర్ ఏషియా ఫ్లైట్.. లక్నో ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్.. వీడియో
Flight Emergency Landing | ఎయిర్ ఏషియా విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. లక్నో నుంచి కోల్‌కతాకు బయలుదేరిన ఎయిర్ ఏషియా విమానం i5 319 టేకాఫ్ అవుతూనే ఓ పక్షిని ఢీకొన్నది. దాంతో అప్రమత్తమైన పైలట్ లక్నో ఎయిర్‌పోర్టులోనే విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు.
లక్నో: ఎయిర్ ఏషియా విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. లక్నో నుంచి కోల్‌కతాకు బయలుదేరిన ఎయిర్ ఏషియా విమానం i5 319 టేకాఫ్ అవుతూనే ఓ పక్షిని ఢీకొన్నది. దాంతో అప్రమత్తమైన పైలట్ లక్నో ఎయిర్‌పోర్టులోనే విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. తిరిగి ఫ్లైట్ బేలో దాన్ని పార్క్ చేశారు. సంబంధిత అధికారులు విమానానికి అన్ని రకాల చెకప్‌లు నిర్వహిస్తున్నారు.
ఎయిర్ ఏషియా ఫ్లైట్ ఆగిపోవడంతో అందులోని ప్రయాణికులను కిందకు దించేసి ఇతర ఫ్లైట్లలో వారిని సర్దుబాటు చేశారు. ప్రయాణికులు కిందకు దిగుతున్న దృశ్యాలను ఓ ప్యాసింజర్ వీడియోలో తీసి ట్విటర్లో షేర్ చేశాడు. కింద ఆ వీడియోను చూడవచ్చు.
लखनऊ से कोलकाता जा रही एयर एशिया की फ़्लाइट से पक्षी टकराया
टेक-ऑफ़ के समय हुआ हादसा,
यात्रियों को लखनऊ एयरपोर्ट पर उतारा गया।@airasia @lkoairport @HardeepSPuri pic.twitter.com/wBXOYQoRVr— Manish Mishra (@mmanishmishra) January 29, 2023
కాగా, గత ఏడాది ఆకాశ్ ఎయిర్ ప్లేన్కు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. అహ్మదాబాద్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన విమానం పక్షిని ఢీకొట్టడంతో ఆగిపోయింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

