ఎంఐఎంకు షాక్.. ఆర్జేడీలో చేరిన నలుగురు ఎమ్మెల్యేలు..!
పాట్నా : ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఎంఐఎం పార్టీకి బిహార్‌లో గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు బుధవారం ఆర్జేడీలో చేరారు. 2020 నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం 20 స్థానాల్లో పోటీ చేసి ఐదు స్థానాల్లో గెలుపొందింది. అక్తరుల్ ఇమాన్ (అమూర్ నియోజకవర్గం), మహ్మద్ ఇజార్ అస్ఫీ (కొచ్చాడమామ్), షానవాజ్ ఆలం (జోకిహాట్), సయ్యద్ రుక్నుద్దీన్ (బైసీ), అజర్ నయీమి (బహదూర్‌గంజ్) ఎంఐఎం తరఫున పోటీ చేసి గెలుపొందారు.
ఇందులో అక్తరుల్ మినహా మిగతా నలుగురు ప్రధాన ప్రతిపక్షమైన ఆర్జేడీ పార్టీలో చేరారు. ఎమ్మెల్యేల చేరికను తేజస్వీ యాదవ్ స్వాగతించారు. బిహార్ శాసనసభలో తమదే అతిపెద్ద పార్టీ అని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. బిహార్‌లో ఎంఐఎం 2015 ఎన్నికల్లో పోటీ చేసినా ఒక్క అభ్యర్థి సైతం గెలుపొందలేకపోయారు. 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కిషన్‌గంజ్ స్థానంలో తొలి విజయాన్ని నమోదు చేసింది. 2020 ఎన్నికల్లో 20 స్థానాల్లో పోటీ చేయగా.. 16 సీట్లను ముస్లింలకు కేటాయించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

