Home
National
Aimim And Azad Samaj Party Announce Alliance For 2027 Uttar Pradesh Assembly Elections
యూపీలో ఎంఐఎం, ఆజాద్ సమాజ్ పార్టీ పొత్తు
2027 ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏఐఎంఐఎం, ఆజాద్ సమాజ్ పార్టీ (కాన్షీరాం) కలిసి పోటీచేయాలని నిర్ణయించారు.
లక్నో : 2027 ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏఐఎంఐఎం, ఆజాద్ సమాజ్ పార్టీ (కాన్షీరాం) కలిసి పోటీచేయాలని నిర్ణయించారు. బీజేపీని అడ్డుకోవడమే లక్ష్యంగా సామాజిక పరివర్తన మోర్చా పేరుతో కూటమిని ఏర్పాటుచేశాయి. వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించాయి. చంద్రశేఖర్ ఆజాద్‌ను కూటమి సీఎం అభ్యర్థిగా ప్రకటించాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

