అగ్ని ప్రైమ్ ప్రయోగం విజయవంతం

- వెయ్యి కిలోల అణ్వాయుధాలను మోసుకెళ్లే సామర్థ్యం
- ఒడిశా తీరం నుంచి ప్రయోగించిన డీఆర్డీవో
భువనేశ్వర్, జూన్ 28: అగ్ని సిరీస్‌లో అత్యాధునిక క్షిపణి అయిన అగ్ని ప్రైమ్‌ను భారత్ డీఆర్డీవో విజయవంతంగా ప్రయోగించింది. ఒడిశా తీరంలోని బాలాసోర్ ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుంచి సోమవారం ఉదయం ఈ ప్రయోగాన్ని నిర్వహించింది. ఇది 1000-2000 కిలోమీటర్ల గల లక్ష్యాలను ఛేదించగలదు. వెయ్యి కిలోల వరకు అణ్వాయుధాలను మోసుకెళ్లే సామర్థ్యం దీని సొంతం. అగ్ని-1 క్షిపణి కంటే ఇది తేలికపాటి మిస్సైల్ అని డీఆర్డీవో పేర్కొంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

