ఏప్రిల్ 20 నుంచి విమానాల్లో 60% సీట్లపై అదనపు చార్జీలు రద్దు
విమాన ప్రయాణికులకు శుభవార్త. ఏప్రిల్ 20 నుంచి అన్ని విమానాల్లో 60 శాతం సీట్లపై ఎలాంటి అదనపు చార్జీలు వసూలు చేయరాదని అన్ని విమానయాన సంస్థలకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఆదేశించింది.
న్యూఢిల్లీ: విమాన ప్రయాణికులకు శుభవార్త. ఏప్రిల్ 20 నుంచి అన్ని విమానాల్లో 60 శాతం సీట్లపై ఎలాంటి అదనపు చార్జీలు వసూలు చేయరాదని అన్ని విమానయాన సంస్థలకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఆదేశించింది. ఈ మేరకు ఎయిర్‌లైన్స్‌కు ఉత్తర్వులు జారీచేసింది. ఇవి ఏప్రిల్ 20 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది. విమానాల్లో కనీసం 60 శాతం సీట్లను ఎలాంటి అదనపు చార్జీలు లేకుండా కేటాయించాలని ఈ నెల 18న డీజీసీఏకు పౌర విమానయాన శాఖ సూచించింది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 20న డీజీసీఏ విమానయాన సంస్థలకు సవరించిన ఎయిర్ ట్రాన్స్పోర్ట్ సర్క్యులర్‌ను జారీచేసింది. అలాగే ఒకే పీఎన్ఆర్పై ప్రయాణించే వారికి సాధ్యమైనంత వరకు పక్క పక్క సీట్లను కేటాయించాలని విమానయాన సంస్థలకు డీజీసీఏ సూచించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

