Richa Chadha | భారత సైన్యానికి క్షమాపణలు చెప్పిన బాలీవుడ్ నటి రిచా చద్దా..!
Richa Chadha | గాల్వాన్ ఘటనపై బాలీవుడ్ నటి రిచా చద్దా తాజాగా చేసిన ట్వీట్ తీవ్ర దుమారం రేపుతోంది. ఆమెపై సోషల్ మీడియాలో నెటిజెన్లు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రిచా ట్వీట్ భారతీయ ఆర్మీని చాలా చులకన చేసినట్లు ఉందని, భారత జవాన్ల త్యాగాలను తక్కువ చేసేదిలా ఉందంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో రిచా తాజాగా స్పందించింది.
Richa Chadha | గాల్వాన్ ఘటనపై బాలీవుడ్ నటి రిచా చద్దా తాజాగా చేసిన ట్వీట్ తీవ్ర దుమారం రేపుతోంది. ఆమెపై సోషల్ మీడియాలో నెటిజెన్లు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రిచా ట్వీట్ భారతీయ ఆర్మీని చాలా చులకన చేసినట్లు ఉందని, భారత జవాన్ల త్యాగాలను తక్కువ చేసేదిలా ఉందంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో రిచా తాజాగా స్పందించింది.
ఉద్దేశపూర్వకంగా ఈ ట్వీట్ చేయలేదని తెలిపింది. ఈ మేరకు భారత సైన్యానికి క్షమాపణలు చెప్పింది. ‘ఎవ్వరినీ నొప్పించే ఉద్దేశం నాకు లేదు. నా ట్వీట్ వల్ల ఎవరికైనా ఇబ్బంది కలిగి ఉంటే క్షమించండి. మాది కూడా సైనిక కుటుంబమే. గతంలో మా తాత లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో సైన్యంలో పని చేశాడు’ అంటూ ట్వీట్ చేసింది.
@BediSaveena pic.twitter.com/EYHeS75AjS
— RichaChadha (@RichaChadha) November 24, 2022
ప్రభుత్వం ఆదేశిస్తే పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను చేజిక్కించుకునేందుకు ఇండియన్ ఆర్మీ సిద్ధంగా ఉన్నట్లు నార్తర్న్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది తెలిపారు. ఆ ప్రకటనపై రిచా స్పందిస్తూ.. ‘గాల్వాన్ హాయ్ చెబుతోంది’ అంటూ కామెంట్ చేసింది. ఆ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున దుమారం రేగడంతో నటి దిగొచ్చి క్షమాపణలు చెప్పింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

