Home
National
Aap Leader Gopal Rai Announces The Names Of Candidates For The Upcoming Lok Sabha Elections
Loksabha candidates | ఢిల్లీలో లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన ఆప్
Loksabha candidates | ఢిల్లీలోని వివిధ లోక్సభ స్థానాలకు పోటీపడబోయే ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) అభ్యర్థుల జాబితాను ఆ పార్టీ ప్రకటించింది. ఈ మేరకు ఆప్ సీనియర్ నేత, ఢిల్లీ మంత్రి గోపాల్ రాయ్ మంగళవారం మధ్యాహ్నం ఒక ప్రకటన చేశారు. ఏ నియోజకవర్గంలో ఎవరూ పోటీ పడబోతున్నారో ఆ ప్రకటనలో వెల్లడించారు.
Loksabha candidates: ఢిల్లీలోని వివిధ లోక్సభ స్థానాలకు పోటీపడబోయే ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) అభ్యర్థుల జాబితాను ఆ పార్టీ ప్రకటించింది. ఈ మేరకు ఆప్ సీనియర్ నేత, ఢిల్లీ మంత్రి గోపాల్ రాయ్ మంగళవారం మధ్యాహ్నం ఒక ప్రకటన చేశారు. ఏ నియోజకవర్గంలో ఎవరూ పోటీ పడబోతున్నారో వెల్లడించారు.
ఆ జాబితా ప్రకారం.. తూర్పు ఢిల్లీ స్థానం నుంచి కుల్దీప్ కుమార్, న్యూఢిల్లీ నుంచి సోమ్నాథ్ భారతి, దక్షిణ ఢిల్లీ నుంచి సాహీరామ్ పహిల్వాన్, పశ్చిమ ఢిల్లీ నుంచి మహాబల్ మిశ్రా ఆప్ తరఫున బరిలో దిగబోతున్నారు. హర్యానాలో కూడా ఒక లోక్సభ స్థానానికి ఆప్ అభ్యర్థిని గోపాల్ రాయ్ ప్రకటించారు. కురుక్షేత్ర నుంచి సుశీల్ గుప్తా బరిలో దిగనున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

