హర్యానాలో బలపరీక్ష జరపాలి: జేజేపీ
హర్యానాలో ఇప్పుడు బీజేపీ ప్రభుత్వానికి మెజారిటీ లేనందున వెంటనే అసెంబ్లీలో విశ్వాస పరీక్ష నిర్వహించాలని జన నాయక్ జనతా పార్టీ (జేజేపీ) నేత, మాజీ డిప్యూటీ సీఎం దుష్యంత్ చౌతాలా డిమాండ్ చేశారు. ఈ మేరకు గవర్నర్ బండారు దత్తాత్రేయకు బుధవారం ఒక లేఖ రాశారు.
చంఢీగఢ్: హర్యానాలో ఇప్పుడు బీజేపీ ప్రభుత్వానికి మెజారిటీ లేనందున వెంటనే అసెంబ్లీలో విశ్వాస పరీక్ష నిర్వహించాలని జన నాయక్ జనతా పార్టీ (జేజేపీ) నేత, మాజీ డిప్యూటీ సీఎం దుష్యంత్ చౌతాలా డిమాండ్ చేశారు. ఈ మేరకు గవర్నర్ బండారు దత్తాత్రేయకు బుధవారం ఒక లేఖ రాశారు.
రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని, గడువుకన్నా ముందే అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని కోరిన కాంగ్రెస్.. తమ ప్రతినిధి బృందం కలిసేందుకు సమయం ఇవ్వాలని గవర్నర్‌ను కోరారు. ఇప్పటికే ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు మద్దతు ఉపసంహరించుకోవడంతో సైనీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం మైనారిటీలో పడింది. అయితే విపక్షాల డిమాండ్‌ను సీఎం నాయబ్ సింగ్ సైనీ తోసిపుచ్చుతూ తమకు సభలో మెజారిటీ ఉందని, మార్చిలోనే తమ ప్రభుత్వం బల పరీక్షలో నెగ్గిన విషయాన్ని గుర్తు చేశారు. అవసరమైతే తిరిగి విశ్వాస పరీక్షను ఎదుర్కోవడానికి సిద్ధమేనని ప్రకటించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | మా ఏడు షరతులకు ఒప్పుకునేదాకా అమెరికాతో చర్చలు జరిపేదే లేదు : ఇరాన్
Health tips | మైదా అతిగా తింటున్నారా.. అయితే మీరు కచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాల్సిందే..!
Manjeera Water | నిర్లక్ష్యపు తవ్వకాలతో నగరంలో మంజీరా జలాలు వృథా
Earthquake | హిందూ మహాసముద్రంలో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 6.4 తీవ్రత నమోదు..!
MLA Madhavaram krishna rao | హెచ్ఎండీఏ కార్యాలయ ముట్టడి.. సక్సెస్ చేయాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పిలుపు
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

