Gujarat | బయటపడ్డ మరో బాగోతం.. బీజేపీ పాలిత గుజరాత్లో నకిలీ దవాఖాన!
గుజరాత్లో నకిలీలలు బయటపడుతూనే ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో నకిలీ ప్రభుత్వ కార్యాలయం, నకిలీ టోల్‌ప్లాజాను గుర్తించగా తాజాగా నకిలీ దవాఖాన గుట్టు రట్టయ్యింది.
Gujarat | అహ్మదాబాద్, జూలై 11: గుజరాత్లో నకిలీలలు బయటపడుతూనే ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో నకిలీ ప్రభుత్వ కార్యాలయం, నకిలీ టోల్‌ప్లాజాను గుర్తించగా తాజాగా నకిలీ దవాఖాన గుట్టు రట్టయ్యింది. అహ్మదాబాద్ జిల్లాలోని బవ్ల తాలుకాలో ఉన్న కేరళ గ్రామంలో అనన్య మల్టీ స్పెషాలిటీ పేరుతో ఒక దవాఖాన కొన్నాళ్లుగా నడుస్తున్నది.
ఇటీవల ఓ బాలిక ఇక్కడ చికిత్స పొందుతూ మరణించింది. అయితే, దవాఖానకు తెచ్చే వరకు బాలిక ఆరోగ్యం కాస్త స్థిమితంగానే ఉందని, దవాఖానకు వచ్చిన తర్వాతనే సరైన వైద్యం చేయనందుకు మరణించిందని ఆమె తల్లిదండ్రులు ఆరోపించారు. దీంతో వైద్య శాఖ అధికారులు దవాఖానకు వెళ్లగా నకిలీ బాగోతం బయటపడింది. దవాఖాన వేరే వైద్యుడి పేరు మీద రిజిస్టర్ కాగా మెహల్ చావ్డా అనే వైద్యరంగానికి సంబంధం లేని వ్యక్తి దవాఖానను నడిపిస్తున్నట్టు బయటపడింది. దీంతో దవాఖానను సీజ్ చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Proteins | మహిళలు రోజూ ఎంత మొత్తంలో ప్రోటీన్లను తీసుకోవాలి.. ఎలాంటి వ్యాయామాలు చేయాలి..?
Mushfiqur Rahim | టెస్టు క్రికెట్లో చరిత్ర సృష్టించిన బంగ్లా బ్యాటర్ ముష్ఫికర్..!
Garividi Lakshmi OTT | ఓటీటీలోకి వస్తున్న ‘గరివిడి లక్ష్మి’.. ఆనంది నటించిన బయోపిక్ ఎక్కడ చూడొచ్చంటే?
Perni Nani | ఎన్నికల్లో దౌర్జన్యాలకు పాల్పడి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన చంద్రబాబు : మాజీ మంత్రి పేర్నినాని
‘తాగునీటి భద్రతకు అత్యంత ప్రాధాన్యం’
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

