జోధ్‌పూర్‌లో ఘర్షణలు
రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో రెండు వర్గాల మధ్య శుక్రవారం రాత్రి ఘర్షణ చోటుచేసుకొంది. ఇందులో ఇద్దరు పోలీసు అధికారులకు గాయాల య్యాయి.
జోధ్‌పూర్, జూన్ 22: రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో రెండు వర్గాల మధ్య శుక్రవారం రాత్రి ఘర్షణ చోటుచేసుకొంది. ఇందులో ఇద్దరు పోలీసు అధికారులకు గాయాలయ్యాయి. సూర్‌సాగర్ ఏరియా లోని ఓ ప్రార్థనా మందిరం వెనుక వైపు గేట్ నిర్మాణం విషయంలో ఘర్షణలు ప్రారంభమయ్యాయి.
గేటు నిర్మాణం వలన ఆ ఏరియాలో ప్రజల రాకపోకలు పెరుగుతాయని చెబుతూ గేట్ నిర్మాణాన్ని స్థానికులు వ్యతిరేకిస్తున్నారు. అయితే శుక్రవారం సాయంత్రం గేట్ నిర్మాణాన్ని కొంత మంది ప్రారంభించారని, ఆ తర్వాత రెండు వర్గాల మధ్య జరిగిన వాగ్వాదం ఘర్షణకు దారి తీసిందని పోలీసులు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

