ఆదాయపు పన్నుశాఖలో భారీగా బదిలీలు..!
IT Officers transfers | ఆదాయపు పన్ను శాఖలో కేంద్ర ప్రభుత్వం భారీగా మార్పులు చేసింది. ఆదాయపు పన్ను శాఖకు చెందిన 86 మంది సీనియర్ అధికారులను ప్రభుత్వం సోమవారం బదిలీ చేసింది. ఈ మేరకు సీబీడీటీ ఉత్తర్వులు
న్యూఢిల్లీ : ఆదాయపు పన్ను శాఖలో కేంద్ర ప్రభుత్వం భారీగా మార్పులు చేసింది. ఆదాయపు పన్ను శాఖకు చెందిన 86 మంది సీనియర్ అధికారులను ప్రభుత్వం సోమవారం బదిలీ చేసింది. ఈ మేరకు సీబీడీటీ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఆదాయపు పన్ను శాఖలో చీఫ్ కమిషనర్ స్థాయి 86 మంది అధికారులను బదిలీ చేయగా.. పలువురు అధికారులకు పదోన్నతులు ఇచ్చింది.
హైదరాబాద్ ఇన్వెస్టిగేటింగ్ డీజీగా సంజయ్ బహదూర్‌ను నియమించింది. ముంబయి టీడీఎస్ విభాగం చీఫ్ కమిషనర్‌గా వసుంధర సిన్హా, విజయవాడ ఐటీశాఖ చీఫ్ కమిషనర్‌గా శ్రీపాద రాధాకృష్ణను బదిలీ చేసింది. విశాఖ ఐటీశాఖ చీఫ్ కమిషనర్‌గా శ్రీపాద రాధాకృష్ణకు అదనపు బాధ్యతలు అప్పగించింది. హైదరాబాద్ ఐటీశాఖ చీఫ్ కమిషనర్‌గా శిశిర్ అగర్వాల్‌గా నియమించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘నవంబర్ 29న మున్నూరు కాపు కార్తీకమాస వన సమారాధన’
‘కళాకారులు, కళను ప్రోత్సహించడం అందరి బాధ్యత’
Uttam Kumar Reddy | బ్యారేజెస్ రిహాబిలిటేషన్ చెబుతున్నట్టు నీళ్లు ఎత్తిపోయలేం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
Fire Accident | నోయిడాలో భారీ అగ్నిప్రమాదం.. ఒకరు మృతి.. పలు దుకాణాలు అగ్నికి ఆహుతి..!
Men Check Into Hotel With Girls | ఇద్దరు బాలికలతో కలిసి హోటల్లో బస చేసిన ఇద్దరు వ్యక్తులు.. తర్వాత ఏం జరిగిందంటే?
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

