Building Collapse | కుప్పకూలిన నాలుగంతస్తుల భవనం.. శిథిలాల కింద చిక్కుకున్న నివాసితులు
Building Collapse | దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో ప్రమాదం చోటు చేసుకుంది. శనివారం ఉదయం సీలంపూర్ (Seelampur) ప్రాంతంలో నాలుగంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది (Building Collapse).
Building Collapse | దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో ప్రమాదం చోటు చేసుకుంది. శనివారం ఉదయం సీలంపూర్ (Seelampur) ప్రాంతంలో నాలుగంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది (Building Collapse). ఈ ఘటనలో పలువురు శిథిలాల (rubbles) కింద చిక్కుకుపోయారు.
ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకూ ఎనిమిది మందిని రక్షించారు. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. శిథిలాల కింద చిక్కుకున్నవారి కోసం సిబ్బంది తీవ్రంగా గాలిస్తోంది. ప్రస్తుతం ఘటనాస్థలి వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భవనం కూలినప్పుడు అందులో ఎంతమంది ఉన్నారన్న విషయం తెలియరాలేదు. కానీ, ఒక కుటుంబంలో పది మంది ఉంటారని, వారి పరిస్థితి ఏంటో తెలియదని స్థానికులు చెబుతున్నారు.
#WATCH | Delhi: Locals help in clearing the debris after a ground-plus-three building collapses in Delhi’s Seelampur. 3-4 people have been taken to the hospital. More people are feared trapped. https://t.co/VqWVlSBbu1 pic.twitter.com/UWcZrsrWOb
— ANI (@ANI) July 12, 2025
Also Read..
DK Shivakumar | కుర్చీ పొందడం అంత ఈజీ కాదు.. వచ్చిన అవకాశాన్ని వదులుకోకండి : డీకే శివకుమార్
Air India Plane Crash | బాధితులకు అండగా ఉంటాం.. ప్రాథమిక నివేదికపై బోయింగ్ స్పందన
Air India Plane Crash | పక్షి ఢీ కొనలేదు.. కుట్ర కోణం లేదు.. ప్రాథమిక నివేదికలో వెల్లడి
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nalgonda | గ్రామసభల్లోనే ‘ఇందిరమ్మ’ లబ్ధిదారుల ఎంపిక జరగాలి.. కలెక్టర్కు సర్పంచుల సంఘం జేఏసీ వినతి..!
Weight Loss | బరువు తగ్గాలంటే నీరే తాగాలా? డైట్ సాఫ్ట్ డ్రింక్స్తోనూ ఫలితం.. అధ్యయనంలో వెల్లడి..
RS Praveen kumar | ‘మీరే మీ మేనమామపై కేసు పెట్టాలి’.. కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘా రెడ్డికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సూచన..!
IPL | బిగ్ బ్రేకింగ్.. ఐపీఎల్ ‘సమీక్ష’ సమావేశం వాయిదా..!
Indian Army | ఇండియన్ ఆర్మీకి అందిన 450 నాగాస్త్ర-1 ఆర్ డ్రోన్లు.. ఒకే దశలో అందించిన సంస్థ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

