ఆర్మీ వాహనం బోల్తా.. ఏడుగురు జవాన్ల మృతి
శ్రీనగర్ : జవాన్లు ప్రయాణిస్తున్న ఆర్మీ వాహనం అదుపు తప్పి, లద్దాఖ్‌లోని ష్యోక్ నదిలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో ఏడుగురు మంది జవాన్లు మృతి చెందారు. మిగతా జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. ”పర్తాపూర్ క్యాంప్ నుంచి 26 మంది జవాన్లు వాహనంలో బయల్దేరారు. ష్యోక్ నది దగ్గర ఆ వాహనం స్కిడ్ అయి.. నదిలో పడిపోయింది. ఏడుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మిగతా జవాన్లు గాయాల పాలయ్యారు” అని ఆర్మీ ఓ ప్రకటన విడుదల చేసింది.
ఈ ఘటనలో గాయపడ్డ జవాన్లను ఆర్మీ ఫీల్డ్ ఆస్పత్రికి తరలించామని ఆర్మీ పేర్కొంది. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు ఆర్మీ పేర్కొంది. తీవ్రంగా గాయపడి, ఇబ్బందులున్న వారిని ఎయిర్ అంబులెన్స్‌లో వెస్ట్రన్ కమాండ్‌కు తరలిస్తామని ఆర్మీ పేర్కొంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jagtial | వ్యవసాయ బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
Sheikh Hasina: బంగ్లాదేశ్ ప్రధాని తారిక్ రెహ్మాన్ నిర్ణయాన్ని తప్పుపట్టిన షేక్ హసీనా
Vijay Deverakonda | ‘ఎల్ నినో’ ముప్పు.. నీరు, ఆహారం, కరెంట్ వృథా చేయకండి: విజయ్ దేవరకొండ
Ranabaali | విజయ్ దేవరకొండ ‘రణబాలి’ అడ్వాన్స్ బుకింగ్స్ షురూ.!
Trisha | ఎంజీఆర్ బయోపిక్‌లో జయలలితగా త్రిష .. దర్శకుడు బషీర్ కామెంట్స్ వైరల్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

