ప్రధాని మోదీ, ఫడ్నవీస్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు…54 మందిపై కేసు

ముంబై: ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, పలువురు బీజేపీ నాయకులపై సోషల్‌మీడియాలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కేసులో 54 మందిపై పుణె నగర పోలీసులు కేసు నమోదు చేశారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై బీజేపీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి , అడ్వకేట్ ప్రదీప్ గవాడే మే 10వ తేదీన పుణె సైబర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ప్రధాని మోదీ, మాజీ సీఎం ఫడ్నవీస్, ఆయన భార్య అమృతా, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ గురించి సోషల్‌మీడియాలో అనుచిత వ్యాఖ్యలు పోస్ట్ చేసిన 54 మందిపై గవాడే ఫిర్యాదు చేశారు. బీజేపీ ఆఫీస్ బేరర్ వినీత్ బాజ్‌పాయ్ దాఖలు చేసిన ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్లో 54 మందిని నిందితులుగా చేర్చినట్లు సైబర్ పోలీస్ స్టేషన్ సీనియర్ పోలీస్ ఇన్స్పెక్టర్ దగదు హేక్ వివరించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Horoscope | 09-11-2026 సోమవారం.. మీ రాశి ఫలాలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

