Gas Cylinder Explosion | సిలిండర్ పేలి 5 ఇళ్లు ధ్వంసం.. 11 మందిని రక్షించిన అధికారులు
Gas Cylinder Explosion | మహారాష్ట్ర ముంబై (Mumbai)లో ప్రమాదం చోటు చేసుకుంది. గ్యాస్ సిలిండర్ పేలి (Gas Cylinder Explosion) 5 ఇళ్లు ధ్వంసమయ్యాయి (Houses Collapse).
Gas Cylinder Explosion | మహారాష్ట్ర ముంబై (Mumbai)లో ప్రమాదం చోటు చేసుకుంది. గ్యాస్ సిలిండర్ పేలి (Gas Cylinder Explosion) 5 ఇళ్లు ధ్వంసమయ్యాయి (Houses Collapse). చెంబూర్‌లోని గోల్ఫ్ క్లబ్ ప్రాంతానికి సమీపంలో గల ఓల్డ్ బ్యారక్ (Old Barrack ) వద్ద బుధవారం ఉదయం పేలుడు సంభవించినట్లు పోలీసులు తెలిపారు. ఉదయం 8 గంటల ప్రాంతంలో గ్యాస్ సిలిండ్ పేలడంతో పక్కపక్కనే ఉన్న ఐదు ఇళ్లు కూలిపోయినట్లు చెప్పారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకూ 11 మందిని సురక్షితంగా బయటకు తీశారు. వీరిలో నలుగురిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. క్షతగాత్రులను 50 ఏళ్ల వికాస్ ఆంబోర్, 27 ఏళ్ల అశోక్ ఆంబోర్, 47 ఏళ్ల సవితా ఆంబోర్, 29 ఏళ్ల రోహిత్ ఆంబోర్గా గుర్తించారు. ప్రస్తుతం ఘటనాస్థలి వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
Also Read..
Feroz Khan | ఓటరుకు రూ.లక్ష.. నాంపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఫిరోజ్ ఖాన్‌పై కేసు నమోదు
Charlie Munger | వారెన్ బఫెట్ వ్యాపార భాగస్వామి చార్లీ ముంగేర్ కన్నుమూత
Deeksha Divas | కేసీఆర్ ఆమరణ దీక్ష నడిచింది ఇలా.. ఇదీ టైమ్‌లైన్!
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

