ఈశాన్య అస్సాంలో వరుస భూప్రకంపనలు..
వరుస భూప్రకంపనలు | అస్సాంలో వరుస భూప్రకంపనలు జనాలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలోని ఈశాన్య ప్రాంతంలో ఐదుసార్లు భూమి కంపించింది.

అమరావతి : అస్సాంలో వరుస భూప్రకంపనలు జనాలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలోని ఈశాన్య ప్రాంతంలో ఐదుసార్లు భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై ప్రకంపనల తీవ్రత 4.2గా నమోదైనట్లు జాతీయ భూకంప అధ్యయన కేంద్రం తెలిపింది. సోనిట్పట్ జిల్లాలోని తేజ్‌పూర్ సమీపంలో 30 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం నిక్షిప్తమైనట్లు పేర్కొంది. భూప్రకంపనల కారణంగా ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు. శుక్రవారం సైతం 4.1 తీవ్రతతో సోనిట్పట్ పరిసర ప్రాంతాల్లో భూప్రకంపనలు సంభవించాయి. ప్రకంపనల కారణంగా జనాలు ఇండ్లలో ఉండేందుకు జంకుతున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ATA bathukamma celebrations | ఆస్ట్రేలియా గడ్డపై అంగరంగ వైభవంగా.. 6 వేల మందితో మెల్బోర్న్ లో బతుకమ్మ వేడుకలు
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Suicide | పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య
NHM Employees | ఉరి తాళ్లతో ఎన్హెచ్ఎం ఉద్యోగుల నిరసన
Ambarkishore jha | బాధితులకు న్యాయం చేయడమే పోలీసుల లక్ష్యం: రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా
ట్రెండింగ్ వార్తలు
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!

