ఒకే సిరంజీతో 39 మందికి టీకా!
మధ్యప్రదేశ్‌లో ఒకే సిరంజీతో 39 మంది విద్యార్థులకు కొవిడ్ టీకాలు వేయడం కలకలం సృష్టించింది. సాగర్ నగరంలో జైన్ పబ్లిక్ హయ్యర్ సెకండరీ స్కూల్లో బుధవారం మెగా వ్యాక్సినేషన్ క్యాంపును ఏర్పాటుచేశారు. శిబిరంలో టీకాలు వేసేందుకు జితేంద్ర అనే వ్యాక్సినేటర్ వచ్చాడు.
- మధ్యప్రదేశ్‌లో ఘటన.. వ్యాక్సినేటర్ సస్పెన్షన్
భోపాల్, జూలై 28: మధ్యప్రదేశ్‌లో ఒకే సిరంజీతో 39 మంది విద్యార్థులకు కొవిడ్ టీకాలు వేయడం కలకలం సృష్టించింది. సాగర్ నగరంలో జైన్ పబ్లిక్ హయ్యర్ సెకండరీ స్కూల్లో బుధవారం మెగా వ్యాక్సినేషన్ క్యాంపును ఏర్పాటుచేశారు. శిబిరంలో టీకాలు వేసేందుకు జితేంద్ర అనే వ్యాక్సినేటర్ వచ్చాడు. వ్యాక్సిన్ తీసుకొనేందుకు వచ్చిన 15ఏండ్ల పైబడిన 39 మందికి ఒకే సిరంజీతో టీకాలు వేశాడు. వీరంతా 9 నుంచి 12 తరగతులకు చెందినవారే. జరిగిన తప్పిదాన్ని గుర్తించిన విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నించగా.. అధికారులు తనకు ఒకటే సిరంజీ పంపించారని, తన తప్పేమీ లేదని చెప్పడం గమనార్హం. దేశవ్యాప్తంగా వైరల్‌గా మారిన ఈ ఘటనపై.. ఇన్చార్జి కలెక్టర్ విచారణకు ఆదేశించారు. వ్యాక్సినేటర్‌ను సస్పెండ్ చేశారు. మరోవైపు ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump: బ్యాలెట్‌పై నేను లేను.. లేదంటే గెలిచేవాళ్లం: డోనాల్డ్ ట్రంప్
Tabu | నాగార్జున ‘కింగ్ 100’లో టబు పవర్ఫుల్ పాత్ర.. ఈసారి ప్రేమ కాదు, ఇద్దరి మధ్య భీకర పోరు!
NASA Astronauts: భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో .. ఓటేసిన నాసా ఆస్ట్రోనాట్లు.. వీడియో
ధాన్యం అమ్ముకునేందుకు పొలానికి.. రోడ్డు దాటుతుండగా కారు ఢీకొని రైతు మృతి
Allu Aravind | హీరోగా అల్లు అరవింద్,హీరోయిన్గా జయసుధ.. సినిమా టైటిల్ కూడా చెప్పేశారు!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

