బెంగాల్లో ప్రశాంతంగా పోలింగ్..!
Bengal polls: చెదురుమొదురు ఘటనలు మినహా పశ్చిమబెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నది. ఓటర్లు ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ కేంద్రాల దగ్గర బారులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.

కోల్‌కతా: చెదురుమొదురు ఘటనలు మినహా పశ్చిమబెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నది. ఓటర్లు ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ కేంద్రాల దగ్గర బారులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఉదయం 11.36 గంటల వరకు 37.72 శాతం పోలింగ్ నమోదైందని అధికారులు వెల్లడించారు. బెంగాల్లో మొత్తం ఎనిమిది విడుతల ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఇవాళ ఏడో విడుత పోలింగ్ జరుగుతున్నది. 29న తుది విడుత పోలింగ్ జరుగనున్నది. మే 2న ఎన్నికల ఫలితాలను వెల్లడించనున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IPS Transfers | హైదరాబాద్ సీపీ సజ్జనార్ ఔట్.. ఫైర్ సర్వీసెస్ డీజీగా సజ్జనార్‌కు పోస్టింగ్
Rice Millers | ప్రభుత్వం ఓడిందా? రైస్ మిల్లర్లు గెలిచారా?.. పౌరసరఫరాల కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఆకస్మిక బదిలీ
Bharat Summit | కరువు వేళ.. కాంగ్రెస్ వేడుక.. ఆర్భాటాలకు కోట్లు కుమ్మరిస్తున్న సర్కార్.. తాజాగా భారత్సమ్మిట్కు 50 కోట్లు
Horoscope | 13-11-2026 శుక్రవారం.. మీ రాశి ఫలాలు
రిమ్స్‌లో ఔట్ సోర్సింగ్ ఏజెన్సీల హవా
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

