Building Collapses: ఢిల్లీలో కూలిన మూడు అంతస్తుల భవనం.. ఇద్దరు మృతి
Building Collapses: ఢిల్లీలోని చావ్రి బజార్లో ఉన్న మూడు అంతస్తుల భవనం కూలింది. ఆ బిల్డింగ్ శిథిలాల కింద అనేక మంది చిక్కుకున్నారు. ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా, కొందరు గాయపడ్డారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు చేపడుతున్నారు.
న్యూఢిల్లీ: ఓల్డ్ ఢిల్లీలోని చావ్రి బజార్లో ఉన్న మూడు అంతస్తుల భవనం(Building Collapses) కూలింది. ఆ బిల్డింగ్ శిథిలాల కింద అనేక మంది చిక్కుకున్నారు. ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా, కొందరు గాయపడ్డారు. చావ్రి బజార్ మెట్రో స్టేషన్ సమీపంలో ఆ బిల్డింగ్ ఉన్నది. సంఘటన జరిగిన ప్రాంతానికి ఆరు అగ్నిమాపక దళాలు వెళ్లాయి. వాటర్ టెండర్స్ , రెస్క్యూ వాహనాలు రంగంలోకి దిగాయి. సీనియర్ ఆఫీసర్ల ఆధ్వర్యంలో రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది. సెప్టెంబర్ 6వ తేదీన ఢిల్లీలోని సత్యా నికేతన్‌లో అయిదు అంతస్తుల పీజీ హాస్టల్ భవనం కూలిన ఘటనలో ఏడు మంది మృతిచెందిన విషయం తెలిసిందే.
#WATCH | Delhi: NDRF carries out search and rescue operations at the spot where a portion of an under construction building collapsed in Delhi’s Chawri Bazaar area.
As per Delhi Police, two people have lost their lives and one is injured in the incident. https://t.co/NzB0uKyrJX
— ANI (@ANI) November 5, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
RELATED ARTICLES
తాజా వార్తలు
Building Collapses: ఢిల్లీలో కూలిన మూడు అంతస్తుల భవనం.. ఇద్దరు మృతి
Ram Charan | రూ.400 కోట్లతో రామ్ చరణ్ – సుకుమార్ సినిమా.. హీరోయిన్, మ్యూజిక్ డైరెక్టర్‌పై కొనసాగుతున్న సస్పెన్స్!
The Greatest | ఓటీటీలోకి వచ్చేసిన ముహమ్మద్ అలీ బయోపిక్ సిరీస్ ‘ది గ్రేటెస్ట్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Ramayana Review | రామాయణం రివ్యూ: రణ్‌బీర్-సాయిపల్లవిల ‘రామాయణ – 1’ మెప్పించిందా?
Mahasakthi | నయనతార ‘మహాశక్తి’కి తెలుగులో గట్టి పరీక్ష.. రేపే థియేటర్లలోకి, పోటీగా ‘రామాయణ’, ‘సీన్’!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

