2DG: 2డీజీతో కోవిడ్ రోగుల్లో బోలెడంత ఆక్సిజన్: రక్షణ మంత్రి

న్యూఢిల్లీ: 2డీజీ ( 2DG )ఔషధం చాలా ప్రభావంతంగా పనిచేస్తున్నదని డాక్టర్లు తనకు తెలిపారని, ఆ ఔషధాన్ని వాడడం వల్ల కరోనా రోగుల్లో ఆక్సిజన్ స్థాయి అమాంతంగా పెరుగుతందని ఇవాళ రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. ఇలాంటి ఔషధాన్ని మరే దేశం కూడా తయారు చేయలేదని మంత్రి చెప్పారు. కానీ భారతీయ శాస్త్రవేత్తలు ఆ అద్భుతాన్ని సాధించినట్లు ఆయన వెల్లడించారు. మన దేశానికి చెందిన సైనిక దళాలు, శాస్త్రవేత్తలు ఎన్నడూ దేశాన్ని నిరుత్సాహపరచలేదని ఆయన అన్నారు. కరోనా సెకండ్ వేవ్ ఉదృతంగా ఉన్న సమయంలో.. డీఆర్డీవో నేతృత్వంలో తయారు చేసిన 2డీజీ ఔషధాన్ని మార్కెట్లోకి రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.
ఇవాళ ఢిల్లీలోని డీఆర్డీవో భవన్లో జరిగిన కార్యక్రమంలో మంత్రి రాజ్‌నాథ్ మాట్లాడారు. టోక్యో ఒలింపిక్స్ జరుగుతున్న సమయంలో.. భారత్‌కు గోల్డ్ మెడల్ వస్తుందో రాదో అన్న టెన్షన్ ఉండేదని, కానీ సుబేదార్ నీరజ్ చోప్రా అద్భుతం సాధించాడని, జావెలిన్ త్రో ఈవెంట్లో బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నట్లు మంత్రి రాజ్‌నాథ్ తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Multi Starrer | 40 ఏళ్ల నిరీక్షణకు తెర పడనుందా .. రజినీకాంత్–కమల్ హాసన్‌తో నెల్సన్ భారీ మల్టీస్టారర్!
Scene | సూర్య ‘సీన్’ చిత్రంలో విలన్‌గా నస్లేన్.. గ్లింప్స్ విడుదల!
The Paradise | విమర్శలు ఎదురైన తగ్గేదేలే.. నెట్‌ఫ్లిక్స్‌లో నంబర్ వన్‌గా ‘ది ప్యారడైజ్’, నాని ఖాతాలో మరో రికార్డు!
Shaurya Commandos: శౌర్య కమాండోలను రంగంలోకి దింపిన ఐటీబీపీ
Ramayana | రూ.5000 కోట్ల వసూళ్లు సాధిస్తేనే సేఫ్.. భయపెడుతున్న ‘రామాయణ’ బ్రేక్ ఈవెన్ టార్గెట్!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

