Women Legislators | మహిళా ప్రజాప్రతినిధుల్లో 28 శాతం మంది నేరచరితులే!
మన దేశంలోని మహిళా ఎంపీలు, ఎమ్మెల్యేల్లో 17 మంది బిలియనీర్లు, 28% మంది నేరచరితులు ఉన్నట్టు అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) ప్రకటించింది.
- ఎన్నికల అఫిడవిట్ల ఆధారంగా వెల్లడించిన ఏడీఆర్
Women Legislators | న్యూఢిల్లీ: మన దేశంలోని మహిళా ఎంపీలు, ఎమ్మెల్యేల్లో 17 మంది బిలియనీర్లు, 28% మంది నేరచరితులు ఉన్నట్టు అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) ప్రకటించింది. లోక్‌సభలోని 75 మంది మహిళా ఎంపీల్లో ఆరుగురు, రాజ్యసభలోని 37 మంది మహిళా ఎంపీల్లో ముగ్గురు, రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల శాసనసభల్లోని 400 మంది మహిళా ఎమ్మెల్యేల్లో 8 మంది తమను తాము బిలియనీర్లుగా ప్రకటించుకున్నట్టు వెల్లడించింది.
మొత్తం 513 మంది మహిళా ఎంపీలు, ఎమ్మెల్యేల్లో 512 మంది ఎన్నికల అఫిడవిట్లు సమర్పించారని, వారిలో 143 (28 శాతం) మంది తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్టు ప్రకటించారని తెలిపింది. లోక్‌సభ మహిళా ఎంపీల్లో 24 (32 శాతం) మంది, రాజ్యసభ మహిళా ఎంపీల్లో 10 (27 శాతం) మంది, మహిళా ఎమ్మెల్యేల్లో 109 (27 శాతం) మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. 78 మంది మహిళా చట్టసభ సభ్యులు హత్య, హత్యాయత్నం లాంటి తీవ్రమైన నేరారోపణలను ఎదుర్కొంటున్నారని, వారిలో 14 మంది లోక్‌సభ సభ్యులు, ఏడుగురు రాజ్యసభ సభ్యులు, 57 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్టు పేర్కొన్నది.

Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వేయిస్తంభాల గుడి సుందరీకరణకు ప్రజలు సహకరించాలి : మున్సిపల్ కమిషనర్ వెంకన్న
Speaker Sets Deadline | టీవీకేలో చేరిన అన్నాడీఎంకే ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విచారణకు.. గడువు విధించిన స్పీకర్
Tiger Shroff | నేరస్థులను చూస్తే నవ్వొస్తుంది.. టైగర్ ష్రాఫ్ ఘటనపై ఆర్జీవీ రియాక్షన్
Allu Arjun | అల్లు అర్జున్ ఒక్క పోస్ట్‌తో మళ్లీ మొదలైన మెగా వర్సెస్ అల్లు ఫ్యాన్ వార్.. రజినీకాంత్‌పై ప్రశంసలే కారణమా?
Stock Market | నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్ 125 పాయింట్లు పతనం
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

