నాసిక్‌కు తొలి ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్

విశాఖ నుంచి 100 టన్నుల ఆక్సిజన్ రవాణా
నాగ్‌పూర్, ఏప్రిల్ 24: ఆక్సిజన్‌ను వేగంగా రవాణా చేసేందుకు రైల్వే శాఖ ప్రారంభించిన ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు సేవలను ప్రారంభించాయి. గురువారం విశాఖపట్నం నుంచి 100 టన్నుల ఆక్సిజన్ నింపుకొన్న ఏడు ట్యాంకర్లతో బయల్దేరిన తొలి ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ రైలు శనివారం ఉదయం 10.25 గంటలకు నాసిక్‌కు చేరుకొన్నది. ముందు నాగ్‌పూర్‌లో 3, నాసిక్‌లో 4 ట్యాంకర్లను అన్లోడ్ చేశారు. మరోవైపు, మూడు ట్యాంకర్లతో కూడిన ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ జార్భండ్లోని బొకారో నుంచి బయల్దేరి శనివారం లక్నో చేరుకొన్నది. ఒక్కో ట్యాంకర్లో 15 వేల లీటర్ల ఆక్సిజన్‌ను రవాణా చేశారు. లక్నోలో రెండు ట్యాంకర్లు, వారణాసిలో ఒక్క ట్యాంకర్‌ను అన్లోడ్ చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Maharashtra
- Nasik
- oxygen
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

