మహారాష్ట్రలో 160 కోట్ల డ్రగ్స్ స్వాధీనం
మహారాష్ట్రలో డీఆర్ఐ అధికారులు మరో భారీ డ్రగ్ రాకెట్‌ను ఛేదించారు. ఆదివారం ఛత్రపతి శంభాజీనగర్‌లోని ఒక ఫ్యాక్టరీపై దాడి చేసి ద్రవరూపంలో ఉన్న 160 కోట్ల రూపాయల విలువైన 107 లీటర్ల మెఫెడ్రోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
ముంబై: మహారాష్ట్రలో డీఆర్ఐ అధికారులు మరో భారీ డ్రగ్ రాకెట్‌ను ఛేదించారు. ఆదివారం ఛత్రపతి శంభాజీనగర్‌లోని ఒక ఫ్యాక్టరీపై దాడి చేసి ద్రవరూపంలో ఉన్న 160 కోట్ల రూపాయల విలువైన 107 లీటర్ల మెఫెడ్రోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అపెక్స్ మెడికెమ్ ప్రైవేట్ లిమిటెడ్‌లో శనివారం జరిపిన తనిఖీల సందర్భంగా ఈ లిక్విడ్ మెఫెడ్రోన్ గురించి బయటపడినట్టు అధికారులు తెలిపారు. ఇటీవల సింథటిక్ డ్రగ్స్ వాడకం అధికం కావడం, కొందరు పరిశ్రమల పేరిట ఇలా అక్రమంగా డ్రగ్స్ తయారీ పెరగడంతో దాడులు నిర్వహిస్తున్నట్టు చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

