తమిళనాడులో 12 ఒమిక్రాన్ సబ్ వేరియంట్ కేసులు నమోదు
చెన్నై : దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా తమిళనాడులో ఒమిక్రాన్ కొత్త సబ్ వేరియంట్ కేసులు 12 నమోదైనట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఎం సుబ్రమణియన్ మీడియాకు వెల్లడించారు. మొత్తం 300 శాంపిళ్లను హైదరాబాద్‌లోని డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్, డయాగ్నోస్టిక్‌కు పంపించగా, ఇందులో 12 నమూనాల్లో ఒమిక్రాన్ కొత్త సబ్ వేరియంట్లు బయటపడ్డాయని ఆరోగ్య మంత్రి పేర్కొన్నారు.
ఇందులో నలుగురిలో బీఏ.4, మరో 8 మందిలో బీఏ.5 వేరియంట్ బయటపడిందన్నారు. ఏదేమైనప్పటికీ.. ఈ 12 మంది ఆరోగ్యంగా ఉన్నారని ఎం సుబ్రమణియన్ స్పష్టం చేశారు. వీరంతా ఆరోగ్య శాఖ అధికారుల పర్యవేక్షణలో ఉన్నట్లు తెలిపారు. కొత్త వేరియంట్ నమోదైన వారి కాంటాక్ట్స్‌ను గుర్తించే పనిలో ఆరోగ్య శాఖ అధికారులు నిమగ్నమైనట్లు మంత్రి పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Thiruveer | ఈ సినిమాకు అసలు హీరో తిరువీర్.. ‘శ్రీమతి’ ఈవెంట్లో రేణు దేశాయ్ హుందాతనం!
ఢిల్లీని గడ గడ లాడించిన చరిత్ర కేసీఆర్‌దే : ఎంపీ వద్ది రాజు రవి చంద్ర
KTR | జనాభా లెక్కల ఆధారంగా మా గొంతు కోస్తే ఊరుకోం.. నియోజకవర్గాల పునర్విభజనపై కేటీఆర్ వివరణ
Rayapati | అనారోగ్యంతో మాజీ ఎంపీ రాయపాటి కన్నుమూత..!
Student Attempts Suicide | ర్యాగింగ్ వల్ల వైద్య విద్యార్థి ఆత్మహత్యాయత్నం.. ఐదుగురు సీనియర్లు సస్పెండ్
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

