Bus Falls Into River | అలకనంద నదిలో పడిపోయిన బస్సు.. ఒకరు మృతి.. పలువురు గల్లంతు
Bus Falls Into River | ఉత్తరాఖండ్ (Uttarakhand)లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు అదుపుతప్పి అలకనంద నది (Alakananda River)లో పడిపోయింది.
Bus Falls Into River | ఉత్తరాఖండ్ (Uttarakhand)లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు అదుపుతప్పి అలకనంద నది (Alakananda River)లో పడిపోయింది. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా.. పలువురు గల్లంతయ్యారు. రుద్రప్రయాగ్ (Rudraprayag) జిల్లాలో గురువారం ఈ ఘటన చోటు చేసుకుంది.
బద్రీనాథ్ నుంచి పర్యాటకులతో వెళ్తున్న బస్సు ఘోల్తీర్ ప్రాంతం వద్ద అదుపుతప్పి అలకనంద నదిలో పడిపోయింది. సమాచారం అందుకున్న అధికారులు, రెస్క్యూ టీమ్ హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకూ ఒకరు ప్రాణాలు కోల్పోయారు. సుమారు 10 మంది గల్లంతయ్యారు. ఏడుగురిని అధికారులు సురక్షితంగా కాపాడారు. వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. గల్లంతైన వారి కోసం నదిలో గాలింపు చేపడుతున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 18 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలిసింది. అయితే, ప్రస్తుతం ఉత్తరాదిన భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. దీంతో అలకనంద నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఈ కారణంగా సహాయక చర్యలకు ఆటంకం కలుగుతున్నట్లు అధికారులు తెలిపారు.
#WATCH | Uttarakhand | One person dead, seven injured after an 18-seater bus falls into the Alaknanda river in Gholthir of Rudraprayag district. Teamsof SDRF, Police and Administration conduct search and rescue oeprationd
Video source: Police pic.twitter.com/dgdznAc0ck
— ANI (@ANI) June 26, 2025
Also Read..
Encounter | నారాయణపూర్‌లో ఎన్కౌంటర్.. ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతి..
Rajnath Singh | చైనాలో ఎస్సీవో రక్షణ మంత్రుల సమావేశం.. హాజరైన రాజ్‌నాథ్ సింగ్
Cloudburst | హిమాచల్‌ప్రదేశ్‌లో కుండపోతగా వర్షాలు.. ఇద్దరు మృతి, పలువురు గల్లంతు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Diwali Special | దీపావళి స్పెషల్.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన సినిమాలివే!
AP Election Results | ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల లెక్కింపు ఫలితాల్లో కొనసాగుతున్న కూటమి హవా
‘మురుసు తుఫాన్ బాధిత రైతులను తక్షణమే ఆదుకోవాలి’
Manne Krishank | రేవంత్ రెడ్డి తమ్ముడు కొండల్‌రెడ్డికి మెమొరీ లాస్.. అందుకే ఇన్‌కం ట్యాక్స్ కట్టలేదట: మన్నె క్రిశాంక్
Ramayana | ‘రామాయణ’పై టాలీవుడ్ ప్రముఖుల ప్రశంసలు.. బాలీవుడ్ స్టార్స్ మాత్రం ఎందుకు మౌనం, ఇండస్ట్రీలో కొత్త చర్చ!
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

