కోర్టు ధిక్కరణపై కేంద్రం క్షమాపణలు
కోర్టు ధిక్కరణ కేసులో కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ బేషరతుగా సుప్రీంకోర్టుకు క్షమాపణలు చెప్పారు. అక్టోబర్ 10న కాక్రోచ్ జనతా పార్టీ నిరసనల నేపథ్యంలో ఢిల్లీలో ఇంటర్నెట్ నిలిపివేత, మెట్రో, రైళ్లు పూర్తి స్థాయిలో నిలిపివేయొద్దంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను కేంద్రహోంశాఖ ధిక్కరించిందంటూ పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టుకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ క్షమాపణలు చెప్పారు. శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందనే ఉద్దేశంతోనే సెల్యులర్ ఇంటర్నెట్ను ఆపేశామమన్నారు.
న్యూఢిల్లీ : కోర్టు ధిక్కరణ కేసులో కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ బేషరతుగా సుప్రీంకోర్టుకు క్షమాపణలు చెప్పారు. అక్టోబర్ 10న కాక్రోచ్ జనతా పార్టీ నిరసనల నేపథ్యంలో ఢిల్లీలో ఇంటర్నెట్ నిలిపివేత, మెట్రో, రైళ్లు పూర్తి స్థాయిలో నిలిపివేయొద్దంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను కేంద్రహోంశాఖ ధిక్కరించిందంటూ పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టుకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ క్షమాపణలు చెప్పారు. శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందనే ఉద్దేశంతోనే సెల్యులర్ ఇంటర్నెట్ను ఆపేశామమన్నారు.
కంటెంట్ క్రియేటర్లు ఎవరో, జర్నలిస్టులెవరో తెలియడం లేదు
నిరసనలను కవర్ చేసే జర్నలిస్టులను కంటెంట్ క్రియేటర్ల నుంచి ఎలా వేరుచేసి చూడాలో తెలియడం లేదని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అన్నారు. ఈ సాంకేతిక యుగంలో మొబైల్ పట్టుకుని ఉన్న ఎవరైనా జర్నలిస్టు అయి ఉండవచ్చునని, అలాంటప్పుడు వారిని ఎలా గుర్తించేదని గురువారం ఆయన ఓ పిటిషన్ విచారణలో సుప్రీంకోర్టును ప్రశ్నించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

