Sri Rama Navami | కోటమర్తిలో ఘనంగా సీతారాముల కల్యాణం
Sri Rama Navami | శ్రీరామ నవమిని పురస్కరించుకుని అడ్డగూడూరు మండలంలోని వివిధ గ్రామాల్లోగల రామాలయాలు, ఆంజనేయ స్వామి ఆలయాల్లో సీతారాముల కల్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు.
అడ్డగూడూరు : శ్రీరామ నవమిని పురస్కరించుకుని అడ్డగూడూరు మండలంలోని వివిధ గ్రామాల్లోగల రామాలయాలు, ఆంజనేయ స్వామి ఆలయాల్లో సీతారాముల కల్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. కోటమర్తి గ్రామంలోని ప్రసిద్ధ ఆంజనేయ స్వామి ఆలయంలో గ్రామస్తులు రాములోరి కల్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. సీతారాములను పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలతో అలంకరించి కల్యాణం జరిపించారు.
వేద బ్రాహ్మణుల మంత్రోచ్చరణలు, బాజా బజంత్రీలతో సీతమ్మ, రామచంద్రస్వామి వార్ల కల్యాణం జరిగింది. గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో ఈ కల్యాణోత్సవంలో పాల్గొన్నారు. సీతారాముల కల్యాణాన్ని తిలకించి పులకించారు. కాగా శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని గ్రామస్తులు ఉదయం నుంచే ఆలయానికి బారులు తీరారు. సంప్రదాయ వస్త్రధారణలో ఆలయానికి వచ్చి పూజలు చేశారు. సీతారాముల ఆశీస్సులతోపాటు ఆంజనేయస్వామి ఆశీర్వాదాలను కూడా తీసుకున్నారు.
Read Today's Latest Nalgonda Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AA 23 | అల్లు అర్జున్- లోకేష్ కనగరాజ్ సినిమా అప్డేట్.. ఆలస్యం కానుందనే వార్తలకు చెక్ పెట్టిన దర్శకుడు!
Sand Dumps | రైల్వే పనుల ముసుగులో ఇసుక డంపులు..అక్రమ నిల్వలపై అనుమానాలు
Harish Rao | రైతు వేదికల దగ్గరకు రండి అని రైతులతో ఆటలాడుతున్నారు.. అధికారులపై హరీశ్ రావు ఫైర్
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

