రేకులగడ్డ యువకుడికి రెండు ప్రభుత్వ ఉద్యోగాలు
నల్లగొండ జిల్లా చందంపేట మండలం రేకులగడ్డ గ్రామానికి చెందిన చిలకల జైరాం (తండ్రి : చిలకల గోవిందు) ప్రభుత్వ రంగంలో వరుసగా రెండు స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలు సాధించి గ్రామానికి, మండలానికి గర్వకారణంగా నిలిచాడు. జైరాం మొదటగా 2026 ఏప్రిల్ 24న నాగర్‌కర్నూల్ జిల్లా కోర్టు...
చందంపేట, ఆగస్టు 01 : నల్లగొండ జిల్లా చందంపేట మండలం రేకులగడ్డ గ్రామానికి చెందిన చిలకల జైరాం (తండ్రి : చిలకల గోవిందు) ప్రభుత్వ రంగంలో వరుసగా రెండు స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలు సాధించి గ్రామానికి, మండలానికి గర్వకారణంగా నిలిచాడు. జైరాం మొదటగా 2026 ఏప్రిల్ 24న నాగర్‌కర్నూల్ జిల్లా కోర్టు పరిధిలోని జిల్లా న్యాయ సేవా సంస్థ (District Legal Services Authority) లో స్టెనోగ్రాఫర్‌గా ఎంపికయ్యాడు. తదనంతరం 2026 జూలై 29న మహబూబాబాద్ జిల్లా కోర్టు పరిధిలోని జిల్లా న్యాయ సేవా సంస్థ (District Legal Services Authority)లో కూడా స్టెనోగ్రాఫర్‌గా మరోసారి ప్రభుత్వ ఉద్యోగం సాధించి తన ప్రతిభను చాటుకున్నాడు. రేకులగడ్డ గ్రామం నుండి ప్రభుత్వం ఉద్యోగం సాధించిన తొలి వ్యక్తిగా జైరాం నిలిచినట్లు గ్రామస్తులు తెలిపారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi Metro Stations: అక్టోబర్ 10 నిరసన నేపథ్యంలో.. 57 మెట్రో స్టేషన్లు మూసివేత !
RRB Jobs | రైల్వేలో 3548 నాన్ టెక్నికల్ గ్రాడ్యుయేట్ ఖాళీలు.. నోటిఫికేషన్ విడుదల చేసిన ఆర్ఆర్బీ
Alias Rukmini | ఆసక్తి రేపుతున్న నితిన్, నానిల ‘అలియాస్ రుక్మిణి’.. డిసెంబర్ 4న థియేటర్లలో సందడి!
Gaurav Yadav: పంజాబ్ డీజీపీగా గౌరవ్ యాదవ్ నియామకం
Anchor Manjusha | మంజూష అందాల విందు.. చీరకట్టులో మెరిసిపోతున్న యాంకర్!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

