యూత్ ఫర్ సేవ ఆధ్వర్యంలో స్కూల్ కిట్ల పంపిణీ
యూత్ ఫర్ సేవా నల్లగొండ చాప్టర్ ఆధ్వర్యంలో దామరచర్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బుధవారం స్కూల్ కిట్ డ్రైవ్ నిర్వహించారు. విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్, ఒక సంవత్సరానికి సరిపడా నోట్ బుక్స్, అభ్యాసన సామగ్రిని అందించడం జరిగింది.
దామరచర్ల, ఏప్రిల్ 15 : యూత్ ఫర్ సేవా నల్లగొండ చాప్టర్ ఆధ్వర్యంలో దామరచర్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బుధవారం స్కూల్ కిట్ డ్రైవ్ నిర్వహించారు. విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్, ఒక సంవత్సరానికి సరిపడా నోట్ బుక్స్, అభ్యాసన సామగ్రిని అందించడం జరిగింది. ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బి.సీతామహాలక్ష్మి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. విద్యార్ధులు తమ లక్ష్యాలను సాధించడానికి ఇష్టంతో కష్టపడి చదువుకోవాలని, యూత్ ఫర్ సేవ ద్వారా ఇచ్చిన బ్యాగ్, పుస్తకాలని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలని చెప్పారు.
అనంతరం పాఠశాల హెడ్ మాస్టర్ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులు కష్టపడి చదివి సొంత గ్రామానికి, తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు. యూత్ ఫర్ సేవ నల్లగొండ జిల్లా కోఆర్డినేటర్ నాగేంద్ర చారి మాట్లాడుతూ.. వచ్చే సంవత్సరం నుండి ల్యాబ్ ఆన్ వీల్స్ ద్వారా ప్రతి వారం సైన్స్ తరగతుల ఏర్పాటుకు ప్రయత్నం చేస్తామన్నారు. యూత్ ఫర్ సేవా భారతదేశం అంతటా విద్యా , వైద్యం, నైపుణ్య శిక్షణ, పర్యావరణ అంశాలపై నిర్వహిస్తున్న వివిధ సేవ కార్యక్రమాలను ఈ సందర్భంగా ఆయన వివరించారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Priya Bhavani Shankar | త్వరలో పెళ్లిపీటలెక్కనున్న ఇరుముడి హీరోయిన్ .. అబ్బాయి మరెవరో కాదు..!
యువ హాకీ క్రీడాకారుడు గణేష్‌కు ఆర్థిక ప్రోత్సాహం
Varanasi | వారణాసి తెలుగు థియేట్రికల్ రైట్స్‌కు రికార్డు ధర.. రూ.290 కోట్లకు కొనుగోలు చేసిన మైత్రి మూవీ మేకర్స్!
Belly Fat | పొత్తి కడుపు కింది భాగంలో పేరుకుపోయిన కొవ్వును తగ్గించే సులభమైన వ్యాయామాలు.. ఇంట్లోనే చేయవచ్చు..
Niranjan reddy | ప్రభుత్వ ఖర్చుతో బర్త్ డే వేడుకలు.. రేవంత్ రెడ్డి ఒక్కడే ఉంటారేమో : నిరంజన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

