కట్టంగూర్ శ్రీ లక్ష్మీనారాయణ దేవస్థానంలో పూర్ణాహుతి, పారాయణం
వసంత నవరాత్రుల శ్రీరామ నవమి వేడుకల్లో భాగంగా కట్టంగూర్ మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీనారాయణ దేవస్థానంలో గురువారం శ్రీరామ హోమం, పూర్ణాహుతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అంతకుముందు ఉత్సవమూర్తులకు..
కట్టంగూర్, మార్చి 26 : వసంత నవరాత్రుల శ్రీరామ నవమి వేడుకల్లో భాగంగా కట్టంగూర్ మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీనారాయణ దేవస్థానంలో గురువారం శ్రీరామ హోమం, పూర్ణాహుతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అంతకుముందు ఉత్సవమూర్తులకు షోడ శోపదారపూజ, విద్యార్థులచే హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి శ్రీరామడుగు శ్రీనివాస్ శర్మ శశిరేఖ, కోమటి భాస్కర్ పారిజాత దంపతులు, స్థానిక సర్పంచ్ ముక్కామల శ్యామల శేఖర్, పంచాయతీ కార్యదర్శి వడ్లకొండ అశోక్ గౌడ్, వార్డు సభ్యులు కానుగు శ్రీను, ఏకుల సుజాత, ఏనుగు సైదులు, పులకరం శ్రీను, అయితగోని సైదమ్మ, మైనం ఉమా, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Farmers Protest | మోటార్లు తొలగించాలన్న ఆదేశాలకు నిరసనగా రైతుల ఆందోళన
Navaratri Brahmotsavams | మోహినీ అలంకారంలో జగన్మోహనాకారుడిగా దర్శనమిచ్చిన శ్రీ మలయప్పస్వామి
Armoor | ఆర్మూర్ 10వ వార్డులో డ్రైనేజీ అస్తవ్యస్తం.. ఇబ్బంది పడుతున్న జనం
Ranabali Review | ‘రణబాలి’ మూవీ రివ్యూ: విజయ్ దేవరకొండ బాక్సాఫీస్ పూనకం.!
Ramayana | విజువల్ వండర్గా ‘రామాయణం’ కొత్త ట్రైలర్.. శ్రీరాముడిగా రణ్బీర్, రావణాసురుడిగా యశ్ అదుర్స్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

