‘ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు’
కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధానాలతో విసిగిన ప్రజలు మరోమారు కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నరని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. గురువారం కోదాడ పట్టణ పరిధిలోని 18వ వార్డు నందు గల యువత...
– మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్
– కోదాడలో వివిధ పార్టీల నుండి బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు
– గులాబీ కండువాలు కప్పి ఆహ్వానం
కోదాడ, నవంబర్ 05 : కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధానాలతో విసిగిన ప్రజలు మరోమారు కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నరని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. గురువారం కోదాడ పట్టణ పరిధిలోని 18వ వార్డు నందు గల యువత వినయ్, మీసాల నాని, రాము, సతీష్, వేణు, మణికంఠ, రాకేష్, పవన్, నవీన్ వివిధ పార్టీలను వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరగా బొల్లం మల్లయ్య యాదవ్ వారందరినీ సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా వ్యతిరేక విధానాలతో కాంగ్రెస్ పార్టీ మండల, గ్రామ స్థాయిలో విశ్వసనీయత కోల్పోయిందన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకుని వాటిని అమలు చేసిన పార్టీ బీఆర్ఎస్ మాత్రమేనని స్పష్టం చేశారు.
కేసీఆర్ పదేళ్ల పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని, రైతులు, పేదలు, మహిళలు, యువతకు అండగా నిలిచిన పార్టీ బీఆర్ఎస్ అన్నారు. కాంగ్రెస్ పాలనలో అభివృద్ధికి, సంక్షేమ పథకాలకు నిధులు నిలిచిపోయే పరిస్థితి ప్రస్తుతం నెలకొందని విమర్శించారు. రాబోయే రోజుల్లో ప్రజలు మరోసారి కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని, మళ్లీ తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రానున్న ఖమ్మం-నల్లగొండ- వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో యువత ఉత్సాహంతో పాల్గొని బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఏనుగుల రాకేశ్‌రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించేందుకు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు’
Rahul Gandhi | నాతో చర్చకు వస్తే మోదీ దేశ ద్రోహి అని ఐదు నిమిషాల్లో నిరూపిస్తా : రాహుల్‌గాంధీ
Uttar Pradesh: భార్యను కుర్చీకి కట్టేసి.. పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన భర్త
కారేపల్లిలో పశువుల సంత వేలం ఖరారు
Nayanthara | పట్టుచీరలో నయనతార.. కాళికాంబాల్ ఆలయంలో ప్రత్యేక పూజలు,మహిళలకు చీరలు, పండ్ల పంపిణీ!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

