హరితహారంలో భాగస్వాములు కావాలి
సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో ప్రతిఒక్కరూ భాగస్వాములై విరివిగా మొక్కలు నాటాలని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ పిలుపునిచ్చారు. సోమవారం హరితహారంలో భాగంగా మండల కేంద్రంలోని ఎస్సారెస్పీ కాల్వ వెంట ఉపాధిహామీ కూలీలతో కలిసి మొక్కలు నాటారు
ఎమ్మెల్యే కిశోర్‌కుమార్
అర్వపల్లి, జూన్ 27 : సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో ప్రతిఒక్కరూ భాగస్వాములై విరివిగా మొక్కలు నాటాలని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ పిలుపునిచ్చారు. సోమవారం హరితహారంలో భాగంగా మండల కేంద్రంలోని ఎస్సారెస్పీ కాల్వ వెంట ఉపాధిహామీ కూలీలతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపొందించడంలో రాష్ర్టాన్ని దేశంలోనే మొదటి స్థానంలో నిలిపిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు.
కార్యక్రమంలో డీఆర్డీఓ కిరణ్‌కుమార్, ఎంపీపీ మన్నె రేణుకాలక్ష్మీనర్సయ్యయాదవ్, జడ్పీటీసీ దావుల వీరప్రసాద్ యాదవ్, తాసీల్దార్ యాదగిరిరెడ్డి, ఎంపీడీఓ విజయ, సహకార సంఘం చైర్మన్ కుంట్ల సురేందర్‌రెడ్డి, సర్పంచులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Horoscope | 09-11-2026 సోమవారం.. మీ రాశి ఫలాలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

