MATSHYADRI: మత్స్యాద్రి హుండీల ఆదాయం రూ. 8,94,362
వలిగొండ: మండలంలోని వెంకటాపురం గ్రామ పరిధిలోని మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం కొండపై శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి స్వామి వారి పుష్కరిణి నిండుకొని స్వామి వారి గర్భాలయంలోకి, భక్తులు కానుకలు వేసే హుండీల్లోకి నీరు చేరడంతో అత్యవసరంగా సోమవారం హుండీల లెక్కింపు నిర్వహించారు.
వలిగొండ: మండలంలోని వెంకటాపురం గ్రామ పరిధిలోని మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం కొండపై శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి స్వామి వారి పుష్కరిణి నిండుకొని స్వామి వారి గర్భాలయంలోకి, భక్తులు కానుకలు వేసే హుండీల్లోకి నీరు చేరడంతో అత్యవసరంగా సోమవారం హుండీల లెక్కింపు నిర్వహించారు. 110 రోజులకు గాను 8,94,362 రూపాయల ఆదాయం సమకూరినట్లు దేవస్థానం ఈవో కే. రవికుమార్ తెలిపారు. కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ కిరణ్‌రెడ్డి, సర్పంచ్ కొత్త నర్సింహ, పర్యవేక్షణ అధికారి అంబటి నాగిరెడ్డి, ఆలయ ధర్మకర్తలు, అర్చకులు, సిబ్బంది, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎంజీయూలో అట్టహాసంగా దక్షిణ భారత చరిత్ర కాంగ్రెస్ మహాసభలు ప్రారంభం
Militants Open Fire On Vehicles | మణిపూర్‌లో రహదారిపై వెళ్తున్న వాహనాలపై మిలిటెంట్లు కాల్పులు.. నలుగురు మృతి
వేర్ల వ్యాపారం మాటున కలప దందా?
Srinivas Goud | హాస్టళ్ల మూసివేత నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
నాగుల చవితి వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

