మానసిక సమస్యలతో సతమతం.. ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య
వ్యక్తి ఆత్మహత్య | మానసిక సమస్యల కారణంగా ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం అనాజీపురంలో ఈ ఘటన జరిగింది.

నల్లగొండ : మానసిక సమస్యల కారణంగా ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం అనాజీపురంలో ఈ ఘటన జరిగింది. ఒడిశా రాష్ట్రానికి చెందిన గంటాయట బాలకృష్ణ (46) కుటుంబ సభ్యులతో కలిసి స్థానిక ఎస్ఆర్ హెచరీస్‌లో రోజువారీ కూలీగా పని చేస్తున్నాడు. కొంతకాలంగా మానసిక సమస్యలతో బాధపడుతూ చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో ఇవాళ తెల్లవారుజామున కోళ్లఫారంలో చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

