Madgulapally: ఆపత్కాలంలోనూ ఆగని సంక్షేమం: ఎమ్మెల్యే నోముల భగత్

మాడ్గులపల్లి: పేద ఆడబిడ్లల పెండ్లిలకు ప్రభుత్వం అందజేస్తున్న తాంబూలమే కల్యాణలక్ష్మి, షాదీ ముభారక్లని నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. గురువారం మండలంలోని కన్నెకల్ గ్రామంలో 29 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముభారక్ చెక్కులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంంగా ఎమ్మెల్యే కల్యాణలక్ష్మి, షాదీముభారక్లతో పేదల కుంటుంబాల్లో వెలుగులు నిండాయన్నారు. అనంత రం ధర్మాపురం, గారకుంట పాలెం, గజలాపురం గ్రామాల్లో ఓవర్ హెడ్ ట్యాంకులకు శంకుస్థాపనలు చేశారు. పనులు పూర్తి కాగానే ప్రతి ఇంటికి మిషన్ భగీరథ నీరు అందుతుందన్నారు. అనంతరం మాచనపల్లి గ్రామంలో తాగునీటి సమస్య పై గ్రామంలో పర్యటించి అధికారులతో సమస్యపై చర్చించారు.

వారం రోజ్లులో ప్రతి ఇంటికీ తాగు నీరు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారు లను ఆదేశించారు. కార్యక్రమంలో సర్పం చ్ కాటేపల్లి సరిత, కుక్కమూడి చామంతి, జిల్లా, మండల కోఆప్సన్ సభ్యులు మోషన్ అలీ, మౌలాలి, టీఆర్ఎస్ మండ లాధ్యక్షుడు బాబయ్య, యూత్ అధ్యక్షుడు అర్జున్ రెడ్డి, తహసీల్దార్ అర్చన, ఆర్‌డబ్లూఎస్ డీఈ సంపత్ పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

