Kodada : వాసవీ క్లబ్‌కు కేసీ గుప్తా సేవలు మరువలేనివి : శ్రీనివాసరావు
వాసవీ క్లబ్‌కు దివంగత కే.సీ. గుప్తా చేసిన సేవలు మరువలేనివని వాసవీ క్లబ్ అధ్యక్షుడు సేకు శ్రీనివాసరావు అన్నారు. సోమవారం కే సి గుప్తా జయంతి సందర్భంగా కోదాడలో ప్రధాన రహదారిపై ఉన్న ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
కోదాడ, సెప్టెంబర్ 01 : వాసవీ క్లబ్‌కు దివంగత కే.సీ. గుప్తా చేసిన సేవలు మరువలేనివని వాసవీ క్లబ్ అధ్యక్షుడు సేకు శ్రీనివాసరావు అన్నారు. సోమవారం కే సి గుప్తా జయంతి సందర్భంగా కోదాడలో ప్రధాన రహదారిపై ఉన్న ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వాసవీ క్లబ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడిగా కే సీ గుప్తా చిరస్మరణీయుడని కొనియాడారు. ఆయన ఆశయాలను సాధించేందుకు అంతా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘ సెక్రటరీ పత్తి నరేందర్, కోశాధికారి వెంపటి ప్రసాద్, ఆర్ సి భరత్ కుమార్, చల్లా లక్ష్మీ నరసయ్య, రాయపూడి వెంకటనారాయణ, బండారు శ్రీనివాసరావు, భాస్కరరావు, శంకర్రావు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

