HomeNalgondaJaanpahad Dargah Ursu Ended With Deeparadhana On Saturday
ముగిసిన జాన్పహాడ్ దర్గా ఉర్సు
మూడు రోజులపాటు జరిగిన జాన్పహాడ్ దర్గా ఉర్సు శనివారం దీపారాధనతో ముగిసింది. తొలిరోజు లక్షకు పైగా వచ్చిన భక్తులు మూడో రోజూ వేల సంఖ్యలో వచ్చి పూజలు చేశారు. సైదులు బాబా సమాధుల వద్ద చాదర్లు సమర్పించారు.
పాలకవీడు, జనవరి 27 : మూడు రోజులపాటు జరిగిన జాన్పహాడ్ దర్గా ఉర్సు శనివారం దీపారాధనతో ముగిసింది. తొలిరోజు లక్షకు పైగా వచ్చిన భక్తులు మూడో రోజూ వేల సంఖ్యలో వచ్చి పూజలు చేశారు. సైదులు బాబా సమాధుల వద్ద చాదర్లు సమర్పించారు.