‘మాజీ సీఎం రోశయ్య సేవలు మరువలేనివి’
మాజీ ముఖ్యమంత్రి రోశయ్య ఉమ్మడి ఏపీకి చేసిన సేవలు మరువలేనివని రాష్ట్ర ఆర్యవైశ్య సంఘం రాజకీయ కమిటీ వైస్ చైర్మన్ సీతయ్య అన్నారు. శనివారం తుంగతుర్తి మండల కేంద్రంలోని ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షుడు..
తుంగతుర్తి, జూలై 04 : మాజీ ముఖ్యమంత్రి రోశయ్య ఉమ్మడి ఏపీకి చేసిన సేవలు మరువలేనివని రాష్ట్ర ఆర్యవైశ్య సంఘం రాజకీయ కమిటీ వైస్ చైర్మన్ సీతయ్య అన్నారు. శనివారం తుంగతుర్తి మండల కేంద్రంలోని ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షుడు ఈగ నాగన్న ఆధ్వర్యంలో మాజీ సీఎం రోశయ్య జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన ప్రజలకు చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆర్య వైశ్య సంఘం నాయకులు సంతోష్, కేదారి, వీరయ్య, సత్యనారాయణ, అశోక్, శ్రీనివాస్, నాగన్న, వినయ్, సుభాష్ పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మురాసు తుఫాన్ ప్రభావం.. పెన్పహాడ్ వ్యాప్తంగా నేలవాలిన వరి చేలు
CBFC | సెన్సార్ బోర్డు కొత్త రూల్స్ పిరికిపంద చర్య.. బాలీవుడ్ దర్శకుడు తీవ్ర ఆగ్రహం!
‘విద్యుత్ పొదుపు ప్రతి ఒక్కరి బాధ్యత’
Suriya | హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధమైన సూర్య.. ‘సీన్’పై భారీ అంచనాలు!
KTR | తల్లిని, బిడ్డని ఒక్కటి చేసి..ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

