‘మొక్కల సంరక్షణతో పర్యావరణ పరిరక్షణ’
మొక్కల పరిరక్షణతో పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ వెంకట రత్నం బాబు, కౌన్సిలర్ చీమ నరేశ్ అన్నారు. మంగళవారం వన మహోత్సవం సందర్భంగా పట్టణంలోని 9వ వార్డులో వారు మొక్కలు నాటి మాట్లాడారు.
– కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ వెంకట రత్నం బాబు
కోదాడ, ఆగస్టు 25 : మొక్కల పరిరక్షణతో పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ వెంకట రత్నం బాబు, కౌన్సిలర్ చీమ నరేశ్ అన్నారు. మంగళవారం వన మహోత్సవం సందర్భంగా పట్టణంలోని 9వ వార్డులో వారు మొక్కలు నాటి మాట్లాడారు. మొక్కలను నాటడమే కాక సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. వాతావరణ సమతుల్యానికి, సకాలంలో వర్షాలు కురిసేందుకు మొక్కల సంరక్షణ అవసరమన్నారు. వార్డులో ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని సూచించారు.. ఈ కార్యక్రమంలో కమిషనర్ రమాదేవి, మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లీశ్వరి, కౌన్సిలర్లు గోపి కాటమరాజు, స్వప్న, బాలేంద్ర, నాగేశ్వరరావు, రంగమ్మ, మెప్మా సభ్యులు, ఆర్పీలు, వార్డు ప్రజలు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karikaala | ‘కరికాల’ నా కెరీర్ బెస్ట్ మూవీ అవుతుంది.. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన సందీప్ కిషన్ పాన్-ఇండియా చిత్రం
‘విద్యుత్ భద్రతలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు’
అనధికారిక యూటర్న్‌తో ప్రమాదాలు
Rajnath Singh | ఈసారి తీవ్రవాద దాడి జరిగితే తీవ్రంగా స్పందిస్తాం.. పాకిస్తాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరిక
చికిత్స పేరుతో మహిళకు వేధింపులు.. వైద్యుడి అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

