ఈ నెల 5న దేవరకొండ ప్రెస్ క్లబ్ ప్రారంభం
ఈ నెల 5న నిర్వహించే దేవరకొండ ప్రింట్ మీడియా ప్రెస్ క్లబ్ నూతన కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ కు ప్రెస్ క్లబ్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు.
దేవరకొండ రూరల్, సెప్టెంబర్ 02 : ఈ నెల 5న నిర్వహించే దేవరకొండ ప్రింట్ మీడియా ప్రెస్ క్లబ్ నూతన కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ కు ప్రెస్ క్లబ్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. బుధవారం మార్కెట్ యార్డ్‌లో క్లబ్ అధ్యక్షుడు జంతుక లింగం ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను కలిసిన ప్రతినిధులు, సెప్టెంబరు 5వ తేదీన నిర్వహించనున్న ప్రెస్ క్లబ్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా రావాలని కోరారు. ఈ సందర్భంగా విలేకరుల సంక్షేమం, ప్రెస్ క్లబ్ భవిష్యత్ కార్యక్రమాలపై ఎమ్మెల్యేతో చర్చించారు. ఈ కార్యక్రమంలో ప్రింట్ మీడియా ప్రెస్ క్లబ్ ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
‘తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ’
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

