‘ఆశీర్వదించండి అభివృద్ధి చేసి చూపిస్తా’
నల్లగొండ కార్పొరేషన్ ఎన్నికల్లో కారు గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించి ఆశీర్వదించాలని 42వ డివిజన్ బీఆర్ఎస్ అభ్యర్థి పొగాకు అనురాధ నాగరాజు ప్రజలను కోరారు. సోమవారం ఆమె డివిజన్ పరిధిలోని పలు కాలనీల్లో..
నల్లగొండ 42వ డివిజన్ బీఆర్ఎస్ అభ్యర్థి పొగాకు అనురాధ నాగరాజు
నల్లగొండ రూరల్, ఫిబ్రవరి 09 : నల్లగొండ కార్పొరేషన్ ఎన్నికల్లో కారు గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించి ఆశీర్వదించాలని 42వ డివిజన్ బీఆర్ఎస్ అభ్యర్థి పొగాకు అనురాధ నాగరాజు ప్రజలను కోరారు. సోమవారం ఆమె డివిజన్ పరిధిలోని పలు కాలనీల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించి ఓటు అభ్యర్థించారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్ల నిర్మాణాలతో పాటు, పార్కుల అభివృద్ధికి తోడ్పడతానని హామీ ఇచ్చారు. కేసీఆర్ హయంలో మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి సహకారంతోనే నల్లగొండలో అభివృద్ధి జరిగిందని, అభివృద్ధి కొనసాగింపునకు మరోమారు బీఆర్ఎస్ కారు గుర్తుకు ఓటేసి గెలిపించాల్సిందిగా ఆమె కోరారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆపన్నుడికి లయన్స్ క్లబ్ నోబుల్ ఆపన్నహస్తం
Maharashtra | రోడ్లపై, బహిరంగ ప్రదేశాలలో టపాసులు కాల్చడంపై మహారాష్ట్రలో నిషేధం.. బాంబే హైకోర్టు ఆదేశం
Sarpanches | విద్యుత్ సిబ్బంది కనీసం ఫోన్లు కూడా ఎత్తడం లేదు.. కరెంట్ కష్టాలపై సర్పంచ్లు
Bathukamma Celebrations | కుభీర్లో ఘనంగా కొనసాగుతున్న బతుకమ్మ సంబరాలు
Bhaskar Rao | సింగరేణి లాభాల తగ్గుదలపై సమగ్ర నివేదిక విడుదల చేయాలి : మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

