సుల్తాన్ రౌడీయిజం

కార్తి, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం ‘సుల్తాన్’. బక్కియరాజ్ కణ్ణన్ దర్శకుడు. ఎస్.ఆర్. ప్రకాష్‌బాబు, ఎస్.ఆర్ ప్రభు నిర్మాతలు. ఈ సినిమా ట్రైలర్‌ను బుధవారం చిత్రబృందం విడుదలచేసింది. ఈ ట్రైలర్లో రౌడీలపై ఆధిపత్యం చెలాయించే సుల్తాన్‌గా కార్తి, పల్లెటూరి యువతిగా రష్మిక మందన్న కనిపిస్తున్నారు. యాక్షన్ లవ్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రం ఏప్రిల్ 2న విడుదలకానుంది.
Read Today's Latest Movie-gossips News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

