రైతు భరోసాతోపాటు బోనస్ ఇవ్వాలి
హుస్నాబాద్‌లోని రైతు వేదికలో మంగళవారం జరిగిన సమావేశం లో వీడియోకాన్ఫరెన్స్ ద్వారా సీఎం రేవంత్‌రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు రైతుల అభిప్రాయాలు సేకరించారు.
- హుస్నాబాద్‌లో రాతపూర్వకంగా అభిప్రాయాల సేకరణ
హుస్నాబాద్, జూన్ 25 : హుస్నాబాద్‌లోని రైతు వేదికలో మంగళవారం జరిగిన సమావేశం లో వీడియోకాన్ఫరెన్స్ ద్వారా సీఎం రేవంత్‌రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు రైతుల అభిప్రాయాలు సేకరించారు. రైతు భరోసా ఎలా ఉంటే బాగుంటుందో రైతులను అడిగి తెలుసుకున్నారు. ఇందులో హుస్నాబాద్‌కు చెందిన పలువురు రైతులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. రైతు భరోసా రూ.15వేలు ఇవ్వడంతో పాటు ప్రతి పంటకూ రూ.500 బోనస్ ఇవ్వాలని కోరారు. కొందరు రైతులతో అధికారులు రాతపూర్వకంగా అభిప్రాయాలు సేకరించారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ఏడీఏ మహేశ్, ఏవో నాగరాజురెడ్డి, సింగిల్‌విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, ఏఈవోలు, హుస్నాబాద్ పట్టణానికి చెం దిన రైతులు పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

