తెలంగాణ సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శం
దుబ్బాక మున్సిపల్ పరిధిలోని లచ్చపేటలో డబుల్ బెడ్రూం ఇండ్లను మెదక్ ఎంపీ, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కొత్త ప్రభాకర్‌రెడ్డి పరిశీలించారు. సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను శుభ్రంగా
- పింఛన్‌ను రూ.70 నుంచి రూ. 2016 పెంచిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దే
- మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి
- జగదేవ్‌పూర్‌లో లబ్ధిదారులకు ఆసరా కార్డుల పంపిణీ
దుబ్బాక, సెప్టెంబర్ 7: దుబ్బాక మున్సిపల్ పరిధిలోని లచ్చపేటలో డబుల్ బెడ్రూం ఇండ్లను మెదక్ ఎంపీ, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కొత్త ప్రభాకర్‌రెడ్డి పరిశీలించారు. సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని ఆయన ప్రజలకు సూచించారు.
ఆనంతరం లచ్చపేటలో ఇటీవల మృతి చెందిన మహిళా రైతు పుల్లురు బాలనర్సవ్వ కుటుంబానికి మంజూరైన రూ.5 లక్షల రైతు బీమా చెక్కు, అక్తర్బేగానికి మంజూరైన రూ.24 వేల సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేశారు. గ్రామంలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న శ్రీనివాస్‌గౌడ్ కుటుంబసభ్యులను ఆయన పరామర్శించి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ రవీందర్‌రెడ్డి ,కౌన్సిలర్లు బంగారయ్య, శ్రీజ, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

