Medak |విద్యార్థుల హాజరు 40శాతానికిపైగా.. డీఈవో రమేశ్

పెద్దశంకరంపేట : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రస్తుతం విద్యార్థుల సంఖ్య 40శాతానికిపైగా నమోదవుతున్నదని డీఈవో రమేశ్ అన్నారు. మంగళవారం ఆయన హిందీ దివస్‌ను పురస్కరించుకుని స్థానిక మోడల్ పాఠశాలలో హిందీ ఉపాధ్యాయుడు బలవంత్‌రావు రూపొందించిన హిందీ వ్యాకరణ పుస్తకాన్ని ఆవిష్కరించి, అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు.
జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో రోజురోజుకూ విద్యార్థుల హాజరు శాతం పెరుగుతున్నదన్నారు. పెద్దశంకరంపేటలో పనిచేస్తున్న హిందీ ఉపాధ్యాయుడు బలవంత్‌రావు విద్యార్థులకు సులభమైన రీతిలో అర్థమయ్యేలా వ్యాకరణ పుస్తకాన్ని రూపొందించడం అభినందనీయమన్నారు. సీజనల్ వ్యాధులతో కొన్ని రోజులుగా పాఠశాలల్లో హాజరు శాతం తగ్గిందన్నారు.
ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులుందరూ తప్పనిసరిగ్గా కొవిడ్ టీకా తీసుకోవాలన్నారు. మోడల్ స్కూల్ ఆరోతరగతి ఉత్తీర్ణతాఫలితాలను ప్రభుత్వ నిర్ణయం మేరకు ప్రకటించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో సెక్టోరియల్ అధికారి సుభాశ్జాదవ్, ఎంఈవో పోచయ్య, ప్రిన్సిపాల్ విఠల్‌నాయక్, ఎస్టీయూ జిల్లా మాజీ అధ్యక్షుడు శ్రీనివాస్, పీఆర్టీయూ మండల అధ్యక్షుడు రామచంద్రాచారి, ఉపాధ్యాయులు తదితరులున్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆరు నెలల్లోనే రేవంత్ మార్ ఆర్థిక వినాశనం
శభాష్ వంశిక.. జాతీయస్థాయి క్రికెట్‌కు ఎంపికైన విద్యార్థినిని అభినందించిన కేటీఆర్
అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ భేటీ మళ్లీ వాయిదా
అప్పుల పాలన.. 6 నెలల్లోనే 72.59% రుణాలు తెచ్చిన రేవంత్ ప్రభుత్వం
చివరి ఆయకట్టుకూ నీళ్లివ్వాలి.. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

