జామ పండ్లు తేవడానికి వెళ్లి యువకుడి మృతి
యువకుడి మృతి | వృత్తిరీత్యా పండ్ల వ్యాపారి అయిన ఓ యువకుడు జామ పండ్లు తేవడానికి అని వెళ్లి మృత్యువాతపడ్డాడు.

కంది, సెప్టెంబర్ 27 : వృత్తిరీత్యా పండ్ల వ్యాపారి అయిన ఓ యువకుడు జామ పండ్లు తేవడానికి అని వెళ్లి మృత్యువాతపడ్డాడు. సంగారెడ్డి రూరల్ ఎస్ఐ సుభాష్ తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన ఎండీ హుస్సేన్ (29) సోమవారం ఉదయం హైదరాబాద్ నుంచి జోగిపేటలోని దన్నారం గ్రామానికి జామ పండ్లు తేవడానికి స్కూటర్‌పై వచ్చాడు.
ఈ క్రమంలో సంగారెడ్డి మండలం ఫసల్వాది గ్రామ శివారులోని కనకదుర్గ దాబా వద్ద ఎదురుగా వచ్చిన ఓ డీసీఎం వ్యాన్ అతడి స్కూటర్‌ను ఢీకొట్టింది. దీంతో అతడు తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మేరకు అతడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Laptops | కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు.. రూ.2 వేల కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం
INDvNZ | భళారే బ్రార్.. న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో గట్టెక్కిన భారత్
Aldas Janaiah | నీతో ఏకాంతంగా గడుపాలి..! అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు అగ్రికల్చర్ వర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య లైంగిక వేధింపులు
భామనే… సత్యభామనే
TGSRTC | ఆర్టీసీ ‘దీపావళి’ దోపిడీ..! పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులనూ దోచుకుంటున్న వైనం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

